Rahul Dravid Sent A Secret Chit To Shikhar Dhawan On The Field Via The 12th Man Sandeep Warrier And Here’s Why.

#SLvsIND
#RahulDravidSecretChit
#INDVSSL3rdT20
#SandeepWarrier
#ShikharDhawan
#T20I

ప్రేమదాస మైదానంలో బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. లో స్కోరింగ్ నమోదైన ఈ మ్యాచ్‌లో చివర్లో కాస్త ఉత్కంఠ రేపినా.. విజయం లంకనే వరించింది. రెండో టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే రెండో టీ20లో శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. 12వ ఆటగాడైన సందీప్ వారియర్‌కు ఓ చిట్టీని ఇచ్చి మైదానంలోకి పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో ఏముందని నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు.